Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శంకచూడా కాలసర్పదోషం ఉంది.. శాంతి చేయించండి

Advertiesment
భవిష్యవాణి
, బుధవారం, 8 ఫిబ్రవరి 2012 (17:18 IST)
ఆర్. అనీష-పుత్తూరు:

మీరు పాడ్యమి ఆదివారం వృశ్చికలగ్నము, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల శంకచూడా కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. శుభం కలుగుతుంది.

2012 ఆగస్టు వరకు ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల ప్రతీ శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. 2012 ఆగస్టు నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu