వెంకటమారుతీ ప్రవీణ్ కుమార్ గారూ.. ప్రతీ శనివారం...
వెంకటమారుతీ ప్రవీణ్ కుమార్-ఒంగోలు:
Advertiesment
FILE
వెంకటమారుతీ ప్రవీణ్ కుమార్-ఒంగోలు:
మీరు ఏకాదశి సోమవారం, వృశ్చికలగ్నము, స్వాతినక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోవడం వంటివి అధికంగా ఉండగలవు. ప్రతీ శనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని గులాబీలతో శనిని పూజించండి.
2015 నందు స్థిరాస్తిని అమర్చుకుంటారు. తాత్కాలికంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. 2007 నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 2015 నుంచి 2026 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ కనకధార స్తోత్రం విన్నా లేక చదివినా శుభం కలుగుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.