వీరభద్రరావూ.. మీరు ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించండి
, మంగళవారం, 5 జూన్ 2012 (14:34 IST)
వీరభద్రరావు :మీరు పాఢ్యమి గురువారం, వృషభలగ్నము, అశ్వని నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు కుజుడు ఉండటం వల్ల, కళత్రకారకుడైన శుక్రుడిని రాహువు పట్టడం వల్ల వివాహం ఆలస్యమైంది. 2013 లేక 2014 నందు వివాహం అయ్యే అవకాశం ఉంది. ఉమామహేశ్వరుల కళ్యాణం చేయించండి. మీకు ఆటంకాలు తొలగి శుభం కలుగుతుంది.