వి. వెంకట బుల్లినాగేశ్వరరావూ...కర్కోటక కాకసర్పదోష శాంతి చేయించండి
వి. వెంకట బుల్లినాగేశ్వరరావు-రాజమండ్రి
Advertiesment
, గురువారం, 29 నవంబరు 2012 (17:51 IST)
FILE
వి. వెంకట బుల్లినాగేశ్వరరావు-రాజమండ్రి
మీరు ఏకాదశి బుధవారం ధనుర్ లగ్నము, చిత్తా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల మీ తొందరపాటు తనం వల్ల, అతి మొండివైఖరి వల్ల ఒక్కోసారి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనస్థానము కేతువు ఉండి, అష్టమస్థానము నందు రాహువు ఉండటం వల్ల, గ్రహబంధన దోషం ఏర్పడింది. అందుచేత కర్కోటక కాకసర్పదోష శాంతి చేయించండి. 2013 లేక 2014 నందు టీచింగ్, కళా రంగాలలో మీరు బాగుగా రాణిస్తారు.