రామ్ కుమార్ మీరు.. నిమ్మచెట్టును నాటి దానిని సంరక్షించండి
రామ్ కుమార్-నల్గొండ:
Advertiesment
, మంగళవారం, 20 నవంబరు 2012 (17:07 IST)
FILE
రామ్ కుమార్-నల్గొండ:
మీరు సప్తమి శుక్రవారం తులా లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. సప్తమ స్థానము నందు రవి ఉచ్ఛి చెందడం వల్ల సంకల్పసిద్ధితో ముందుకు సాగి జయం పొందండి. ఏదైన దేవాలయంలో కానీ, విద్యా సంస్థలలో కానీ ఒక నిమ్మ చెట్టును పాతిదాని అభివృద్ధికి తోడ్పడండి.
మీకు అన్ని విధాలా పురోభివృద్ధి కానవస్తుంది. 2001 నుంచి రాహు మహర్థశ ప్రారంభమయింది. ఈ రాహువు 2013 నుంచి 2019 వరకు యోగాన్ని ఇస్తుంది. తదుపరి గురుమహర్థశ మంచి యోగాన్ని, అభివృద్ధినివ్వగలదు. బాల గణపతిని ఆరాధించినా సర్వదోషాలు తొలగి శుభం కలుగుతుంది.