Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామాజి గారూ.. కార్యసిద్ధిగణపతిని పూజిస్తే శుభం కలుగుతుంది

రామాజి-రామచంద్రాపురం:

Advertiesment
రామాజి
, బుధవారం, 25 జులై 2012 (17:46 IST)
FILE
రామాజి-రామచంద్రాపురం:
మీరు పూర్ణిమ శనివారం, సింహలగ్నము, పుష్యమి నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల, నెలకు ఒక శనివారం నాడు 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేస్తే శుభం కలుగుతుంది. ఈ శని కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. సంతానస్థానాధిపతి అయిన బృహస్పతి ద్వితీయము నందు కేతువుతో కలయిక వల్ల, సంతానం స్వల్పంగా ఉండగలదు.

2005 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 20 సంవత్సరములు 80 శాతం యోగాన్ని ఇవ్వగలదు. ఈ శుక్రుడు 2013 మార్చి నుంచి 2025 వరకు సత్ఫలితాలను ఇస్తాడు. కార్యసిద్ధిగణపతిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu