Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాధాసింధూరి గారూ.. మీకు 2016లోపు సంతాన యోగం కలదు

రాధాసింధూరి-తాడేపల్లిగూడెం:

Advertiesment
రాధాసింధూరి
, బుధవారం, 16 మే 2012 (17:57 IST)
రాధాసింధూరి-తాడేపల్లిగూడెం:

FILE
మీరు తదియ బుధవారం, మేషలగ్నము, మృగశిర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టు వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల మీరు తలపెట్టిన పనిలో అవరోధాలను ఎదుర్కొంటున్నారు.

అక్టోబర్ తదుపరి మీరు బాగా స్థిరపడతారు. 2016లోపు సంతాన యోగం కలదు. ఆటంకాలు తొలగిపోయేందుకు, బాగుగా స్థిరపడేందుకు లక్ష్మీగణపతిని పూజించండి.

Share this Story:

Follow Webdunia telugu