రాఘవ శర్మ గారూ.. మీ కుమార్తెకు విద్యావంతుడైన భర్త లభిస్తాడు
, గురువారం, 8 నవంబరు 2012 (18:11 IST)
రాఘవ శర్మ: మీ కుమార్తె తదియ గురువారం, వృషభలగ్నము, రోహిణి నక్షత్రం వృషభ రాశి నందు జన్మించారు. లగ్నము నందు గురు, చంద్రులు ఉండటం వల్ల మంచి యోగ్యుడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. ఆమెకు 25 లేక 26 సంవత్సరముల నందు వివాహం అవుతుంది. దోషాలు ఏమీ లేవు. దుర్గాష్టకాన్ని చదివినా లేక విన్నా సంకల్పం సిద్ధిస్తుంది.