Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మురళీ గారూ విషధారకాల సర్పదోషం ఏర్పడటం వల్ల?

మురళీ- శ్రీకాళహస్తి:

Advertiesment
డాక్టర్ రామన్
, శుక్రవారం, 20 డిశెంబరు 2013 (19:03 IST)
మురళీ- శ్రీకాళహస్తి:

మీరు చవితి ఆదివారం, తులా లగ్నము, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. ధన భార్యస్థానాధిపతి అయిన కుజుడు లాభము నందు ఉండి, చంద్ర, గురు, రాహువులతో కలయిక వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటంవల్ల, 'విషధారకాల సర్పదోషం' ఏర్పడటంవల్ల ఈ దోషానికి శాంతి చేయించినా శుభం కలుగుతుంది.

వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరం అని గమనించండి. ద్వికళత్రం అనే దాని గురించి ఆలోచించేకన్నా సుఖ, శాంతుల కోసం ప్రయత్నించడం చాలా మంచిది. ప్రతీ రోజు కార్తీకేయుడిని ఆరాధించడం వల్ల ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి

Share this Story:

Follow Webdunia telugu