Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫణికుమార్ గారూ.. నాగ సర్పదోషానికి శాంతి చేయించండి

ఫణికుమార్ - మంగళగిరి :

Advertiesment
ఫణికుమార్
FILE
ఫణికుమార్ - మంగళగిరి :

మీరు సప్తమి మంగళవారం, మకరలగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. లగ్నము నందు ధనాదిపతి అయిన శనిని రాహువు పట్టడం వల్ల, మనఃకారకుడైన చంద్రుడ్ని కేతువు పట్టడం వల్ల, అనంత నాగ సర్పదోషం పట్టడం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి.

2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నూపూవ్వులతో శనిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది. 2009 నుంచి బుధ మహర్థశ ప్రారంభమయింది. ఈ బుధుడు 2015 నుంచి 2026 వరకు మంచి అభివృద్ధిని యోగాన్ని ఇస్తుంది. ఇందు బాగుగా స్థిరపడతారు.

ఆ తదుపరి కేతు మహర్థశ 7 సం||ములు, శుక్ర మహర్థశ 20 సం||ములు యోగాన్ని ఇవ్వగలదు. ఈశ్వరుని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu