ప్రసాద్ గారూ.. హనుమాన్ ఆరాధనతో మీకు శుభం కలుగుతుంది
ప్రసాద్-కాకినాడ:
Advertiesment
, శనివారం, 2 జూన్ 2012 (17:48 IST)
FILE
ప్రసాద్-కాకినాడ:
మీరు షష్ఠి గురువారం, తులాలగ్నము, ధనిష్ట నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. ధన భార్యస్థానాధిపతి అయిన కుజుడు లాభము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. 2012 నవంబర్ నుంచి 2013 ఆగస్టులోపు మీకు వివాహం అవుతుంది. యోగ్యురాలైన భార్య లభిస్తుంది.
2005 నుంచి గురు మహర్ధశ ప్రారంభమవుతుంది. ఈ గురువు 2013 ఫిబ్రవరి నుంచి 2021 వరకు యోగాన్ని ఇస్తాడు. హనుమాన్ ఆరాధన చేయండి. మీకు సర్వదా శుభం కలుగుతుంది.