ప్రతీ శనివారం 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి
, సోమవారం, 27 ఫిబ్రవరి 2012 (17:23 IST)
మాధవరావు- కోల్‌కతా: మీరు పాడ్యమి శుక్రవారం కుంభలగ్నము, మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు ఏలినాటి శనిదోష ప్రభావం ఉండటం వల్ల ఆటంకాలు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతీశనివారం 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నూపూలతో శనిని పూజించండి. మీకు శుభం కలుగుతుంది. 2013 నందు మీరు బాగా స్థిరపడతారు. 2011
నుంచి రవి మహర్ధశ ప్రారంభమైంది. ఈ రవి 2013 నుంచి 2017 వరకు తదుపరి చంద్ర మహర్ధశ పది సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. స్టార్‌రూబి అనే రాయిని ధరించినా మీకు శుభం కలుగుతుంది. మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.