మీరు పూర్ణిమా ఆదివారం, వృషభలగ్నము, ఉత్తరా నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. ఏలినాటి శనిదోషం తొలగిపోయింది. ప్రతీరోజు కనకధారా స్త్రోత్రం చదవడం వల్ల లేక వినడం వల్ల శుభదాయకంగా ఉంటుంది. 2016 వరకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. రుణ విముక్తులవుతారు. ఆరోగ్యములో మెళకువ అవసరం.