Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పి. విజయకృష్ణ...ప్రతీరోజూ మహాలక్ష్మీదేవి శ్లోకాన్ని 20సార్లు..

పి. విజయకృష్ణ-విజయవాడ:

Advertiesment
డాక్టర్ రామన్
FILE
పి. విజయకృష్ణ-విజయవాడ:

మీరు నవమి గురువారం, మేషలగ్నము, మృగశిరా నక్షత్రం, వృషభరాశినందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండి, రాజ్య, లాభాదిపతి అయిన శని వ్యయము నందు ఉండటంవల్ల, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదు.

ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక, సత్‌కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. 2004 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2015 నుంచి 2023 వరకు బాగుగా స్థిరపడతారు. మంచి యోగాన్ని ఇస్తుంది. ప్రతీరోజూ మహాలక్ష్మీదేవి శ్లోకాన్ని 20 సార్లు పఠించి ఎర్రని పూలతో పూజించడం వల్ల సంకల్ప సిద్ధిస్తుంది.

శ్వేతాంబర ధరే! దేవి!
నానాలంకార భూషితే! |
జగత్ స్థితే! జగన్మాత:!
మహాలక్ష్మి! నమోస్తుతే! ||

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి

Share this Story:

Follow Webdunia telugu