Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పి. రాఘవేంద్రగౌతమ్.. వివాహ విషయంలో జాతక పొంతన అవసరం

పి. రాఘవేంద్రగౌతమ్-నందికొట్కూరు

పి. రాఘవేంద్రగౌతమ్.. వివాహ విషయంలో జాతక పొంతన అవసరం
FILE
పి. రాఘవేంద్రగౌతమ్-నందికొట్కూరు

మీరు అమావాస్య శుక్రవారం ధనుర్ లగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు రవి, బుధ, చంద్రులు ఉండటం వల్ల, కుటుంబస్థానము నందు కేతువు ఉండటం వల్ల, వివాహం ఆలస్యము అయింది.

మీ 33 లేక 34 సంవత్సరము నందు వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతకపొంతన చాలా అవసరం అని గమనించండి. ఉమామహేశ్వరులను ఆరాధించడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu