Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు ప్రభుత్వోద్యోగం వస్తుందా.. లేక ప్రైవేటు ఉద్యోగమా..?

పి. సంపత్‌కుమార్- వరంగల్:

Advertiesment
భవిష్యవాణి
పి. సంపత్‌కుమార్- వరంగల్:

మీ కుమారుడు సురేష్ పంచమి ఆదివారం, కన్యాలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. తృతీయ స్థానము నందు రవి, బుధ, శనులు ఉండటం వల్ల, మీరు ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడే అవకాశం ఉంది.

మీ 27 లేక 28 సం||ము నందు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రతిరోజూ సంకల్పసిద్ధి గణపతిని పూజించండి. 2007 నుంచి రాహు మహర్థశ ప్రారంభమయింది. ఈ రాహువు 2013 నుంచి 2025 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu