దుర్గాజ్యోతి గారూ.. అమ్మవారిని ఆరాధించండి మీకు శుభం
దుర్గాజ్యోతి- విజయవాడ:
Advertiesment
, శుక్రవారం, 1 మార్చి 2013 (18:26 IST)
FILE
దుర్గాజ్యోతి- విజయవాడ:
మీరు షష్ఠి సోమవారం, వృశ్చిక లగ్నము, ఆశ్రేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, గురు, శుక్రులు ఉండటం వల్ల కళత్ర కారకుడు భర్తస్థానాధిపతి అయిన శుక్రుడు హస్తగతం అయి పోవడం వల్ల, వివాహంలో సమస్యలు తలెత్తాయి.
2013 ఆగష్టు నుంచి 2014 మే లోపు మీకు పునర్ వివాహం అవుతుంది. దక్షిణం నుంచి సంబంధం స్థిరపడగలదు. అమ్మవారిని ఆరాధించినా మీకు శుభం కలుగుతుంది.