Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జోగేంద్రకుమార్ గారూ.. వరసిద్ధి వినాయకుడిని తెల్లనిపూలతో పూజించండి

Advertiesment
జోగేంద్రకుమార్
, శుక్రవారం, 15 జూన్ 2012 (16:37 IST)
FILE
జోగేంద్రకుమార్-అమలాపురం:

మీరు షష్ఠి బుధవారం ధనుర్‌లగ్నము, శ్రవణ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. 2015 వరకు ఉద్యోగం చేయండి. శుభదాయకంగా ఉంటుంది. వరసిద్ధి వినాయకుడిని తెల్లనిపూలతో పూజించడం వల్ల శుభం, జయం చేకూరుతుంది. అష్టమస్థానము నందు కుజుడు ఉండటం వల్ల మానసిక అశాంతి, చికాకులను ఎదుర్కొంటారు.

2008 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2013 ఆగస్టు నుంచి 2024 వరకు మంచి అభివృద్ధినిస్తుంది. ఇందులో మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఓర్పు, సహనంతో అనుకున్నది సాధించండి.

Share this Story:

Follow Webdunia telugu