ఎమ్. సురేష్.. ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరుని అభిషేకం చేయించండి
ఎమ్. సురేష్ _బిక్కవోలు :
Advertiesment
, సోమవారం, 3 డిశెంబరు 2012 (17:47 IST)
FILE
ఎమ్. సురేష్ _బిక్కవోలు :
మీ అమావాస్య బుధవారం, సింహలగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. అర్ధాష్టమ శనిదోషం తొలగిపోయింది. 2013 మార్చి తదుపరి ఇతని ఆచుకీ కానీ, ఆగమనం తెలుస్తుంది. ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరుని అభిషేకం చేయించినా సర్వదోషాలు తొలగిపోతాయి.