Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ శ్లోకాన్ని 108 సార్లు పఠించినా శుభం కలుగుతుంది

వెంకటపవన్‌కిరణ్‌కుమార్-వెనుటూరిమిల్లి :

Advertiesment
భవిష్యవాణి
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (17:25 IST)
వెంకటపవన్‌కిరణ్‌కుమార్-వెనుటూరిమిల్లి :

మీరు సప్తమి మంగళవారం, మకరలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి.

ఈ చికాకులు 2014 వరకు ఉండగలవు. 2009 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2014 నుంచి 2027 వరకు ప్రశాంతతను అభివృద్ధిని ఇస్తుంది. ప్రతీరోజూ కనకదుర్గా అమ్మవారిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు పఠించినా మీకు శుభం కలుగుతుంది.

"సకల విఘ్న వ్యాపహి సహితేహీ
రామసుకృపా విలోకహి జేమీ"

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu