ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు ప్రతీరోజు పఠించండి
యామినికళ్యాణి :
Advertiesment
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (17:04 IST)
యామినికళ్యాణి :
మీరు షష్ఠి బుధవారం, మిథునలగ్నము, మూలా నక్షత్రం, ధనుర్‌రాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల మీ 6 లేక ఏడో సంవత్సరము నందు సంతానం కలిగే అవకాశం ఉంది. ప్రతిరోజు పుత్రగణపతిని పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు ప్రతీరోజు పఠించండి "ప్రేమమగన కౌశల్యా విసదిన జాతనజాన్ సుతననేహ బజమాతా బాలచరితకరగాన్"
మీ భర్త రమేష్‌నాయుడు, ఏకాదశి ఆదివారం మీనలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు శని ఉండటం వల్ల, మీకు వివాహానంతరం 6 లేక ఏడో సంవత్సరము నందు సంతానం కలిగే అవకాశం ఉంది. సంతాన వేణుగోపాలస్వామిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది. 2004 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2014 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. 2014 నుంచి కుజ మహర్ధశ ఏడు సంవత్సరములు సత్ఫలితాలను ఇవ్వగలదు.