ఆర్. భువనేశ్వరి గారూ మీ భర్త జనన సమయం తెలపండి..
ఆర్. భువనేశ్వరి - కాకినాడమీరు ద్వాదశి గురువారం, సింహలగ్నము, కృత్తికా నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. 7-7-1983 ఉదయం 9.10 అని తెలియజేస్తూ రోహిణి నక్షత్రం అని తెలియజేశారు. ఆ రోజు కృత్తికా నక్షత్రం అయినందువల్ల తేడా ఉందేమో గమనించగలరు. మీ భర్త జనన సమయం తెలియజేయండి.గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.netకి పంపండి.