ఆనంద్ గారూ.. దక్షిణామూర్తిని ఆరాధించండి
టి. ఆనంద్-నిడదవోలు:మీరు త్రయోదశి సోమవారం, కర్కాటకలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల చదివింది మర్చిపోవడం, స్థిరబుద్ధిలేకపోవడం, చికాకు, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటున్నారు. దక్షిణామూర్తిని ఆరాధించండి. 2013 చివరి లోపు చదువు పూర్తవుతుంది. 2014 లేక 2015 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.