అర్చనా... మీకు 2014 ఫిబ్రవరి లోపు వివాహం అవుతుంది
, గురువారం, 7 మార్చి 2013 (18:42 IST)
అర్చనమీరు పంచమి శనివారం కర్కాటకలగ్నము, కృత్తికా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. భర్త స్థానాధిపతి అయిన శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. 2014 ఫిబ్రవరి లోపు మీకు వివాహం అవుతుంది. నెలకు ఒక మంగళవారం చొప్పున 7 మంగళవారాలు సుబ్రమణ్యస్వామికి పాలతోనూ, గంధంతోనూ అభిషేకం చేయించండి. మీకు దోషాలు తొలగిపోతాయి.