అపూర్వ గారూ.. రోజూ మహాగణపతిని ఆరాధించండి..
అపూర్వమీరు పూర్ణిమా శనివారం, కుంభలగ్నము, మృగశిరా నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. భర్తస్థానము నందు ధన, లాభాధిపతి అయిన బృహస్పతి ఉండటంవల్ల వివాహానంతరం మీరు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. 2014
నందు వివాహం అవ్వడం, 2015 నుంచి 27 సం||ములు మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ప్రతీ రోజు మహాగణపతిని ఆరాధించడంవల్ల, కార్యసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి