అనిల్ కుమార్ మీకు 32వ సంవత్సరంలోపు వివాహం అవుతుంది
పి. అనిల్ కుమార్-జగిత్యాల:
Advertiesment
, శుక్రవారం, 18 మే 2012 (18:10 IST)
FILE
పి. అనిల్ కుమార్-జగిత్యాల:
మీరు తదియ ఆదివారం, తులాలగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల రాజ్యాధిపతి అయిన చంద్రుడిని కేతువు పట్టడం వల్ల, మీరు ప్రైవేట్ రంగాల్లో బాగా రాణిస్తారు. 2008 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. 2018 వరకు చంద్ర మహర్ధశ కలదు.
2013 డిసెంబరు లోపు మీరు బాగా స్థిరపడతారు. 2014 నుంచి మంచి అభివృద్ధి కానవస్తుంది. మీ 31 లేక 32వ సంవత్సరము నందు వివాహం అవుతుంది, రుద్రుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలిగి అభివృద్ధి పొందుతారు.