Publish Date: Mon, 28 Dec 2015 (21:48 IST)
Updated Date: Mon, 28 Dec 2015 (21:50 IST)
ఉషారాణి-గుంటూరు: మీరు అష్టమి ఆదివారం, తులా లగ్నము, చిత్తా నక్షత్రం తులా రాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల కుటుంబ స్థాన దోషం ఉండటం వల్ల ఆరోగ్యములో చికాకులు, నరాలకు సంబంధించిన చికాకులు, వివాహ విషయంలో మెళకువ అవసరం. 2017 నుంచి మీకు మంచికాలం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ శ్రీకాళహస్తీశ్వరుని పూజించడం వల్ల మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. 2019 నుంచి శని మహర్దశ 19 సంవత్సరములు మంచి అభివృద్ధి చెందుతారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.