Publish Date: Sat, 19 Dec 2015 (15:32 IST)
Updated Date: Sat, 19 Dec 2015 (15:34 IST)
కార్తీక్-తిరుపతి: మీరు నవమి సోమవారం, సింహ లగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. కళత్ర స్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల మీ హృదయాన్ని ఎదుటివారికి తేలికగా అర్పిస్తారు. వివాహ బంధన దోషం ఉన్నందువల్ల అధిక ప్రయత్నానంతరం మీ ఇష్టానుసారం వివాహం అవుతుంది. మీ 26 లేక 27 సంవత్సరము నందు వివాహం కాగలదు. 2019 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు మంచి అభివృద్ధిని పొందుతారు. హనుమాన్ ఆరాధన వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.