Publish Date: Mon, 14 Dec 2015 (20:19 IST)
Updated Date: Mon, 14 Dec 2015 (20:21 IST)
వీరయ్య.పి- మార్టూరు: మీరు పాడ్యమి శుక్రవారం, కన్యా లగ్నము, భరణి నక్షత్రం మేష రాశి నందు జన్మించారు. 2017 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల చికాకులు వంటివి ఎదుర్కొంటారు. నెలకు ఒక శనివారం నాడు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని గులాబీ పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. 2016 నందు మీకు మంచి అవకాశం లభిస్తుంది. 2017 నుందు మీరు బాగుగా స్థిరపడతారు. 2017 ఫిబ్రవరి నుంచి 18 సంవత్సరములు రాహు మహర్దశ మంచి యోగాన్ని, అభివృద్ధిని, పురోభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతిరోజూ అన్నపూర్ణ అష్టకం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.