Publish Date: Tue, 27 Oct 2015 (15:45 IST)
Updated Date: Tue, 27 Oct 2015 (16:11 IST)
సత్యనారాయణ-బెంగళూరు: మీరు చవితి శనివారం, ధునుర్ లగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల తొందరపాటు నిర్ణయాలు మంచివి కావని గమనించండి. కుటుంబ విషయాల్లో, వివాహ బంధన విషయాల్లో చిన్నచిన్న సమస్యలు తలెత్తవచ్చు. మెళకువ అవసరం. ప్రతిరోజూ సంకల్పసిద్ధి గణపతిని పూజించడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది. 2005 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రడు 2016 నుంచి 2025 వరకూ యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. తదుపరి రవి మహర్దశ 6 సంవత్సరములు సత్ఫలితాలు ఇవ్వగలడు. ఏదైనా ఉద్యాన వనంలో వేపచెట్టును నాటిని సర్వదోషాలు తొలగిపోతాయి.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.