మీరు పాడ్యమి ఆదివారం, మీనలగ్నము, ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి నందు జన్మించారు. కుటుంబ స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల వివాహానంతరం మీరు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. మంచి యోగ్యుడైన భర్త లభిస్తాడు.
లగ్నము నందు రాహువు ఉండటం వల్ల, భర్తస్థానము నందు కేతువు ఉండటం వల్ల, మీది ఆశ్రేషన నక్షత్రం కావడం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించగలరు.
మీ 28 లేక 29వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు శనివారం నాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా సంకల్పం సిద్ధిస్తుంది.