Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుక్మిణి కల్యాణం చేయించండి.. దోషాలు తొలగిపోతాయి

రుక్మిణి కల్యాణం చేయించండి.. దోషాలు తొలగిపోతాయి
, గురువారం, 11 అక్టోబరు 2012 (22:01 IST)
WD
టి. సుష్మ: మీరు సప్తమి శనివారం, సింహలగ్నము, మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. ఏల్నాటి శనిదోషం తొలగిపోయింది. భర్తస్థానాధిపతి అయిన శని యమునితో కలియిక వల్ల మీకు వివాహం ఆలస్యము అయింది. 2013 నవంబరు లోపు మీకు వివాహం కాగలదు. రుక్మిణి కళ్యాణం చేయించినా సర్వ ఆటంకాలు తొలగి శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu