రాజా మీరు.. వేపమొక్కను పాతినట్లైతే శుభం కలుగుతుంది.
, మంగళవారం, 26 జూన్ 2012 (18:08 IST)
రాజ మీరు ద్వాదశి బుధవారం, కర్కాటకలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనివారం 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. దేవాలయంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఎక్కడైనా వేపచెట్టును పాతినట్లైతే మీకు శుభం కలుగుతుంది. 2015
వరకు కేతు మహర్ధశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శుక్ర మహర్ధశ 20 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. 2015 లేక 2016 నందు గృహయోగం ఉంది. ప్రతీరోజు శ్రీమన్నారాయణుడిని పూజించడం వల్ల సర్వదాశుభం కలుగుతుంది.