రమాకాంత్ కులకర్ణి గారూ.. ఈ శ్లోకాన్ని 108 సార్లు జపించండి
రమాకాంత్ కులకర్ణి-నిజామాబాద్:
Advertiesment
, బుధవారం, 25 జులై 2012 (17:46 IST)
FILE
రమాకాంత్ కులకర్ణి-నిజామాబాద్:
మీరు చవితి మంగళవారం, ధనుర్ లగ్నము, చిత్త నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందున, ప్రతీ శనివారం 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. 2004 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2013 నుంచి 2023 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినివ్వగలదు.
2013 చివరి లోపు మీకు వివాహం అయ్యే అవకాశం 50 శాతం మాత్రమే కలదు. వివాహ ప్రాప్తికి ఈ క్రింది శ్లోకాన్ని "నమః సర్వవినాశాయ సర్వశకి యుతాయతే మమాబీష్టం కురుష్వా శుఖరణాగత వత్సల" వినాయక ఫోటో ముందు కూర్చుని రోజుకు 108 సార్లు జపించాలి.