Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖీం గారూ.. 2015 ఆఖరి లోపు రుణ విముక్తులవుతారు

ముఖీం - హైదరాబాద్:

ముఖీం గారూ.. 2015 ఆఖరి లోపు రుణ విముక్తులవుతారు
, మంగళవారం, 24 డిశెంబరు 2013 (18:09 IST)
FILE
ముఖీం - హైదరాబాద్:

మీరు పంచమి మంగళవారం, సింహలగ్నము, రేవతి నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. ప్రతీ రోజు రుణవిమోచనాగణపతి పూజించడం వల్ల రుణ విముక్తులవుతారు. ధనస్థానము నందు భాగ్యాధిపతి అయిన కుజుడు, రాజ్యాధిపతి అయిన శుక్రుడ్ని రాహువు పట్టడంవల్ల, 'కునిక కాలసర్పదోషం' ఏర్పడటంవల్ల ఈ దోషానికి శాంతి చేయించినా శుభం కలుగుతుంది.

2015 చివరి లోపు రుణ విముక్తులవుతారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీశనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 17 ఒత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేసినా దోషాలు తొలగిపోగలవు. 2014 నుంచి రవి మహర్థశ ప్రారంభమవుతుంది. ఈ రవి 6 సం||ములు మంచి యోగాన్ని ఇస్తుంది. 2014 నందు స్థిరపడి అభివృద్ధి చెందుతారు.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.

Share this Story:

Follow Webdunia telugu