మీ 31 లేదా 32 ఏట వివాహం జరుగుతుంది
, గురువారం, 23 ఆగస్టు 2012 (21:36 IST)
ధనుంజయ్- పాలకొండ: మీరు సప్తమ గురువారం, వృషభలగ్నము, పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్రాశి నందు జన్మించారు. కుటుంబ స్థానము నందు రాహువు ఉండటం వల్ల భార్య స్థానాధిపతి అయిన కుజుడు శనితో కలయిక వల్ల, వివాహం మీకు ఆలస్యమైంది. కునికకాల సర్పదోష శాంతి చేయించండి. మీ 31 లేక 32 సంవత్సరము నందు వివాహం అవుతుంది. యోగ్యురాలైన భార్య లభిస్తుంది. వల్లిదేవశేనేస సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగి అభివృద్ధి చెందుతారు.