Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రశాంతి...2014 డిసెంబరులోపు వివాహం అవుతుంది

ప్రశాంతి-కర్నూల్

ప్రశాంతి...2014 డిసెంబరులోపు వివాహం అవుతుంది
FILE
ప్రశాంతి-కర్నూల్:

మీరు ఏకాదశి బుధవారం, వృషభలగ్నము, మూలా నక్షత్రం, ధనుర్‌రాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు శని ఉండటంవల్ల, మీ 23 లేక 24 సంవత్సరము నందు బాగుగా స్థిరపడతారు.

భర్తస్థానాధిపతి అయిన కుజుడు చతుర్థము నందు ఉండటంవల్ల 2014 మే నుంచి డిసెంబరు లోపు మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరం అని గమనించండి. ఇదే సమయంలో మీరు బాగుగా స్థిరపడతారు.

ప్రభుత్వరంగ సంస్థలలో కానీ, కార్పొరేట్ సంస్థలలో కానీ స్థిరపడతారు. 2011 నుంచి రవి మహర్థశ ప్రారంభమయింది. ఈ రవి 2014 ఆగష్టు నుంచి 2017 వరకు సామాన్యంగానూ, తదుపరి చంద్రుడు 10 సంవత్సరములు, కుజుడు 7 సంవత్సరములు మంచి అభివృద్ధిని ఇవ్వగలడు.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి

Share this Story:

Follow Webdunia telugu