మీరు సప్తమి ఆదివారం, వృశ్చికలగ్నము, శతభిషా నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు కళత్ర కారకుడైన శుక్రుడు హస్తగతం అయిపోవడం వల్ల వివాహం మీకు ఆలస్యమైంది.
రుక్మిణి కళ్యాణం చేయండి. మీ 34 లేక 35వ సంవత్సరము లోపు వివాహం అయ్యే అవకాశం 50 శాతం మాత్రమే ఉంది. యోగ్యురాలు, విద్యావంతురాలు ఉత్తమురాలైన భార్య లభిస్తుంది. దక్షణం నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ సంబంధం స్థిరపడగలదు.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.