Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రదీప్ కుమార్ గారూ.. 24 లేక 25 ఏట వివాహం అవుతుంది

ప్రదీప్ కుమార్- ఒంగోలు

Advertiesment
డాక్టర్ రామన్
, గురువారం, 2 జనవరి 2014 (17:44 IST)
FILE
ప్రదీప్ కుమార్- ఒంగోలు
మీ కుమార్తె పాడ్యమి బుధవారం, వృశ్చికలగ్నము, శతభిషా నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. 6వ సంవత్సరము వరకు ఆరోగ్యములో చిన్న చిన్న చికాకులు తలెత్తినా సమసిపోతాయి.

రాజ్యస్థానము నందు రవి, బుధులు ఉండటం వల్ల సైన్సు చదువుల్లో ఏకాగ్రత వహించి అభివృద్ధి చెందుతారు. ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరపడతారు. 24 లేక 25 సంవత్సరము నందు వివాహం అవుతుంది. తల్లి, తండ్రి పట్ల మమకారం కలిగినవారుగా ఉంటారు.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.

Share this Story:

Follow Webdunia telugu