Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భవిష్య వివరాలు తెలియజేయగలరు...

బి. రాజానరేన్:

Advertiesment
బి రాజానరేన్
, సోమవారం, 12 మార్చి 2012 (17:22 IST)
బి. రాజానరేన్:

మీరు పాడ్యమి ఆదివారం వృశ్చికలగ్నము చిత్తా నక్షత్రం తులారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండి గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, కర్కాటక కాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీశని త్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినా సర్వదా శుభం కలుగుతుంది.

2003 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2014 నుంచి 2019 వరకు సత్ఫలితాలను ఇస్తాడు. తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరములు మంచి అభివృద్ధిని యోగాన్ని ఇవ్వగలదు. పంచముఖ గణపతిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 2013 లేక 2014 నందు మీ సమస్యలు పరిష్కరించబడతాయి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu