Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగరాజూ.. ఈ సంవత్సరం మీకు పీజీ అవకాశం వస్తుంది..

నాగరాజు-కర్నూలు :

Advertiesment
నాగరాజు
, గురువారం, 24 మే 2012 (16:02 IST)
FILE
నాగరాజు-కర్నూలు :

మీరు ఏకాదశి గురువారం తులాలగ్నము అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల భాగ్యస్థానము నందు బుధ, కుజుల కలయిక వల్ల ఈ సంవత్సరం పీజీ అవకాశం వస్తుంది.

నరాలకు సంబంధించిన వాటిలో పరిశోధనలు చేయండి. జయం చేకూరుతుంది. విద్యాగణపతిని పూజించడం వల్ల ఆటంకాలు అవరోధాలు తొలగిపోతాయి. 2015 నుంచి 30 సంవత్సరాలు మీకు మంచి భవిష్యత్తు ఉంది.

Share this Story:

Follow Webdunia telugu