టి. అన్నపూర్ణ గారూ.. ప్రతీ రోజు లక్ష్మీగణపతిని ఆరాధించండి..
టి. అన్నపూర్ణ -కర్నూల్
Advertiesment
FILE
టి. అన్నపూర్ణ -కర్నూల్:
మీరు నవమి ఆదివారం, మకరలగ్నము, మృగశిరా నక్షత్రం, మకరాశి నందు జన్మించారు. ధన, కుటుంబ స్థానము నందు రాహువు ఉండటంవల్ల వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని గమనించండి. భాగ్యాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానము నందు ఉచ్చి చెంది ఉండటం వల్ల పెద్దలు కుదిర్చిన వివాహానంతరం మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
ప్రతీ రోజు లక్ష్మీగణపతిని ఆరాధించినా ఆర్ధిక ఒడిదుడుకులు తొలగిపోతాయి. 2008 నుంచి గురు మహర్థశ ప్రారంభమయింది. ఈ గురువు 2015 నుంచి 2024 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి