జగన్‌మోహన్ గారూ.. మీకు 2013 ఫిబ్రవరి నుంచి సత్కాలమే..
ఎ. వరప్రసాద్-భద్రాచలం:
Advertiesment
, శనివారం, 9 జూన్ 2012 (17:08 IST)
FILE
జగన్‌మోహన్:
మీరు చవితి గురువారం, తులాలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు కుజుడు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. 2013 ఫిబ్రవరి నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది. మీరు తాత్కాలికంగా ఉద్యోగం చేసినా భవిష్యత్తులో వ్యాపారాల్లో బాగా రాణిస్తారు.
2004 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2013 ఫిబ్రవరి నుంచి 2022 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. లలితా సహస్రనామం చదవండి లేక వినండి మీకు జయం చేకూరుతుంది.