మీరు నవమి బుధవారం, కన్యాలగ్నము, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో శని ప్రభావం తొలగిపోతున్నందువల్ల, అక్టోబర్ నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది.
2013 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమవుతుంది. ఈ చంద్రుడు 10 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. 2013 లేక 2014 నందు మీరు బాగుగా స్థిరపడతారు. ప్రతీరోజూ సంకల్పసిద్ధి గణపతిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.