Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ క్రింది శ్లోకాన్ని 19సార్లు పఠించిన సర్వదా శుభం కలుగుతుంది

కె. మధుసూధనరావు-కొత్తగూడెం:

Advertiesment
భవిష్యవాణి
, సోమవారం, 13 ఫిబ్రవరి 2012 (17:49 IST)
కె. మధుసూధనరావు-కొత్తగూడెం:

మీరు అష్టమి గురువారం కర్కాటకలగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీరోజూ ఈ క్రింది శ్లోకాన్ని 19సార్లు పఠించిన సర్వదా శుభం కలుగుతుంది.

"నీలాంజన సమాభాసం ! రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం ! తం నమామి శనైశ్చరం"

2012 మే నుంచి శుక్ర మహర్థశ ప్రారంభముతుంది. ఈ శుక్రుడు 20 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతీరోజు సంకల్పగణపతిని పూజించడం వల్ల మీకు ఆటంకాలు తొలగి అభివృద్ధి పొందుతారు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu