Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ ఎవరితోనో తెలుసా... ఈలలు... చప్పట్లు(వీడియో)

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లోకి రాకముందు సినీ నటి అని తెలిసిందే. ఈమె మాటలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతుంటారు. విమర్శలు చేయడం మొదలుపెడితే ముందూవెనుకూ చూడకుండా చేసేస్తారని ఆమెపై ఆరోపణలున్నాయి. అదలావుంచితే రోజా శుక్రవారం నాడు సరదాగా

ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ ఎవరితోనో తెలుసా... ఈలలు... చప్పట్లు(వీడియో)
, శుక్రవారం, 9 జూన్ 2017 (16:15 IST)
వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లోకి రాకముందు సినీ నటి అని తెలిసిందే. ఈమె మాటలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతుంటారు. విమర్శలు చేయడం మొదలుపెడితే ముందూవెనుకూ చూడకుండా చేసేస్తారని ఆమెపై ఆరోపణలున్నాయి. అదలావుంచితే రోజా శుక్రవారం నాడు సరదాగా కొద్దిసేపు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఎవరితోనో మీరూ చూడండి మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ అధికారంలోకి వస్తే సూసైడ్ చేసుకుంటాం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్