Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ మోహన్ రెడ్డి కూల్‌గా ఏంటీ ఈ ఆటలు...? చెల‌రేగి చెస్ ఆడేస్తున్న జ‌గ‌న్(ఫోటోలు)

బ్రిట‌న్: మొన్న‌ గోల్ఫ్ ఫోటోల‌తో హ‌ల్ చేసిన వైసీపీ యువ నేత జ‌గ‌న్... నేడు చెస్‌లో చెల‌రేగిపోతున్నారు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో త‌న‌దైన శైలిని ఇప్ప‌టికే క్రియేట్ చేసిన జ‌గ‌న్... తాను చ‌ద‌రంగం ఆడ‌టంలోనూ అందెవేసిన చేయి అని నిరూపిస్తున్నాడు. ఇండియాలో నిత్యం రా

జగన్ మోహన్ రెడ్డి కూల్‌గా ఏంటీ ఈ ఆటలు...? చెల‌రేగి చెస్ ఆడేస్తున్న జ‌గ‌న్(ఫోటోలు)
, శనివారం, 25 జూన్ 2016 (12:15 IST)
బ్రిట‌న్: మొన్న‌ గోల్ఫ్ ఫోటోల‌తో హ‌ల్ చేసిన వైసీపీ యువ నేత జ‌గ‌న్... నేడు చెస్‌లో చెల‌రేగిపోతున్నారు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో త‌న‌దైన శైలిని ఇప్ప‌టికే క్రియేట్ చేసిన జ‌గ‌న్... తాను చ‌ద‌రంగం ఆడ‌టంలోనూ అందెవేసిన చేయి అని నిరూపిస్తున్నాడు. ఇండియాలో నిత్యం రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావులు క‌దిపి క‌దిపి ఒకింత అల‌సిన జ‌గ‌న్... ఇపుడు బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌లో కాస్త రిలాక్స్ అవుతున్నారు. 
 
ఇంగ్లాండ్ టూర్‌లో ఆయ‌న‌లో నిబిడీకృత‌మై ఉన్న అన్ని కోణాలూ బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని, ఆయ‌నకు చెస్ ఆడ‌టం ఇంత బాగా వ‌చ్చ‌న్న విష‌యం త‌మ‌కు ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌ద‌ని జ‌గ‌న్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎనిమిది నిమిషాల్లో జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థికి చెక్ పెట్ట‌గ‌ల‌డ‌ని, 10-15 నిమిషాల్లో ఆట ముగించేస్తాడ‌ని చెపుతున్నారు. మొన్న జ‌గ‌న్ గోల్ఫ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తే... ఇపుడు చెస్ ఫోటోలు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. జ‌గ‌న్ లోని క్రీడా ప‌టిమ‌ను ప్ర‌తిబింబిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని చంపింది ఇతడే... ఫోటో