Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికుల ఎదుటే.. పాడుబడిన రైస్‌మిల్లులో యువతులపై గ్యాంగ్‌రేప్..

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజు

Advertiesment
Young Girls Gang Raped in Ricemill At Nellore
, గురువారం, 6 అక్టోబరు 2016 (11:32 IST)
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో లవర్స్ ముందే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొవడలూరు మండలం రాజుపాలెంలో రెండు ప్రేమ జంటలు ఏకాంతాన్ని వెతుక్కుంటూ ఓ పాడుబడిన రైస్‌మిల్లులోకి వెళ్లాయి.

వీరిని గమనించిన ఆరుగురు దుండగులు ప్రియుళ్లను బంధించి వారి కళ్లముందే యువతులపై అత్యాచారం చేశారు. కాగా విషయం బయటకు రాకుండా కాలేజీ యాజమాన్యం బాధితులకు రూ.5లక్షలు ఇచ్చి రాజీ కుదర్చినట్లు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. ఎయిర్‌ఫిల్‌ ఇంటర్నేషనల్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు మద్యం మత్తులో హల్‌చల్‌ చేశారు. పూటుగా మద్యం సేవించిన విద్యార్థులు రోడ్డుపై హంగామా చేశారు. అంతేకాకుండా ఓ యాచకుడిని చితకబాదిన విద్యార్థులు అడ్డుకోబోయిన స్థానికులపైనా దాడికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది నిజమే... ఇవిగో ఆధారాలు : మీర్పూర్ ఎస్పీ