Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తలో మార్పు రాలేదు.. వేధింపులు ఆగలేదు.. గొడ్డలితో నరికేసింది..

crime

సెల్వి

, శుక్రవారం, 22 మార్చి 2024 (16:29 IST)
భర్త వేధింపులను ఆ మహిళ భరించలేకపోయింది. భర్తలో మార్పు వస్తుందని ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి భర్త వేధింపులు భరించలేక భార్య గొడ్డలితో కిరాతకంగా దాడి చేసింది. గొడ్డలిలో కిరాతకంగా నరికింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం : పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్