Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకయ్య నాయుడు షాక్... ఆ ఒక్క పదవి దక్కలేదట... ప్రధాని పదవేనా?(వీడియో)

ఉషాపతి పదవి నాకుండగా ఉపరాష్ట్రపతి పదవి ఎందుకు అని పలుమార్లు చెప్పినప్పటికీ వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి పదవి వరించింది. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆశ్చర్యకర

Advertiesment
వెంకయ్య నాయుడు షాక్... ఆ ఒక్క పదవి దక్కలేదట... ప్రధాని పదవేనా?(వీడియో)
, సోమవారం, 7 ఆగస్టు 2017 (19:52 IST)
ఉషాపతి పదవి నాకుండగా ఉపరాష్ట్రపతి పదవి ఎందుకు అని పలుమార్లు చెప్పినప్పటికీ వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి పదవి వరించింది. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆశ్చర్యకర రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
 
ఇప్పటివరకూ తాను ఎన్నో పదవులను చేపట్టాననీ, ఆ పదవులన్నీ కూడా తను కోరకుంటే వచ్చినవి కావనీ, పార్టీనే నమ్ముకుంటే వచ్చినవని అన్నారు. మాటల సందర్భంలో ఇంకా ఆయన చెపుతూ... ఇప్పటివరకూ ఆ ఒక్క పదవి తప్ప అన్ని పదవులు చేపట్టాననీ అన్నారు. దీనితో అక్కడివారంతా ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంకయ్య చేపట్టని ఆ పదవి ప్రధానమంత్రి పదవేనా అని చెప్పుకోవడం కనిపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం తాగితేనే ఆ సుఖం.. నగ్నంగా వీడియోలున్నాయ్.. యూట్యూబ్‌లో పెడతా..!